వెంటేశ్వర స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం

సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్లోని వెంటేశ్వర స్వామి ఆలయంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికక్కడే మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, కారణం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *