సిరా న్యూస్,గన్నవరం;
ఉంగుటూరు మండలం ఆత్కూర్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడు యతేంద్ర రామకృష్ణ (రాము) ను ఆత్కూర్ పోలీసులు అరెస్టు చేసారు. గతంలో జరిగిన భార్యాభర్తల గొడవలో మెయింటినెన్స్ కి రాము భార్య కోర్టును ఆశ్రయించినట్లు రఆత్కూర్ పోలీసులు వెల్లడించారు. మెయింటినెన్స్ పై అరెస్ట్ వారెంట్ వచ్చిందంపి అన్నారు. యతేంద్ర రామకృష్ణ ను కోర్టుకి హాజరు పరుస్తామని తెలిపారు.