పాల్గోన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి
సిరా న్యూస్,అనపర్తి;
అనపర్తి గ్రామంలో మసీద్ సెంటర్, పాత పేటలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణoరాజు పాల్గోన్నారు. ఇంటిఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా 8800002024 కి మిస్డ్ కాల్ యిప్పించి బీజేపీ పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించి ఆన్లైన్ ద్వారా బీజేపీ సభ్యత్వాలను అందచేసారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం బీజేపీ నాయకులు,,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.