సిరా న్యూస్,అల్వాల్;
అల్వాల్ లోని గ్రిల్ హౌస్ రెస్టారెంట్ ల షవర్మా తిని ఆ8 మంది కస్టమర్లు అసుపత్రి పాలయ్యారు. షవర్మ లో వాడే మైనీస్ విషపూరితంగా మారడంతో రెండోసారి సంఘటన జరిగింది. గతంలో కూడా ఇదే రెస్టారెంట్ కి సంబంధించి షవర్మా తిని పలువురు ఆసుపత్రి పాలవడంతో అల్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ హోటల్ ను సీజ్ చేశారు. హోటల్ యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు