సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ జిల్లాలో దసరాకు రికార్డు స్థాయిలోమద్యం అమ్ముడుపోయింది. 142 కోట్లతో ఎక్సైజ్ ఖజానకు వరంగల్ జిల్లా రికార్డ్ తీసుకొచ్చింది. గత ఎడాది దసరాకు 94 కోట్ల ఆదాయం మాత్రమే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 వైన్స్,134 బార్లు వున్నాయి. దసర పండుగకు 1,29,740 మద్యం కాటన్లు అమ్మకం జరిగింది. 2,53,666 బీర్ల కాటన్లు అమ్మాకాలుగా వరంగల్ మందు ప్రియులు రికార్డు కొట్టేసారు.