సిరా న్యూస్,హైదరాబాద్;
గురువారం ఉదయం నగరంలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 30 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లలో సంగారెడ్డిలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొల్లూరు, రాయదుర్గం లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. అన్విత బిల్డర్స్ పై ఐటి సోదాలు జరిగాయి.