సిరా న్యూస్,హైదరాబాద్;
రోడ్డు పక్క చెట్టు కూలి వెల్లుతున్న బైక్ పై పడటంతో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఐఎస్ సదన్ చౌరస్తా నుంచి చంపాపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై ఒక్కసారిగా వేప చెట్టు కూలిపోయింది. అదే సమయంలో అక్కడనుంచి వెళుతున్న బైకుపై పడటంతో ఒకరు మృతి చెందగా మరికరికి తీవ్ర గాయాలయ్యాయి.