సిరాన్యూస్, జైనథ్
జామిని లో గుస్సాడి సందడి
ఆదిలాబాద్ జైనథ్ మండలంలోని జామిని లో దంఢారి నృత్యాలను విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు తిలకించారు. గిరిజనుల సంప్రదాయ గుస్సాడి నృత్యం ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం దీపావళి పండగను పురస్కారించుకోని దంఢారి ఉత్సహలు నిర్వహిస్తారు. ఇతర గ్రామల నుండి కూడ దంఢారిలు వచ్చి గుస్సాడి నృత్యలు చేస్తారు.ఇతర గ్రామల నుండి వచ్చిన దంఢారిలను విందు భోజనలతో మర్యాదలు చేస్తారు. మగవారు అడవారి వేషధారణతో ఆటలు, పాటలు ఆడుతారు. ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్, ఉపాధ్యాయులు జ్యోతి, జయశ్రీ,లక్ష్మణ్, గంగయ్య, పెంటపర్తి ఊశన్న, మునాహిద్, అనుసూయ, పోచ్చిరాం, విద్యార్థులు, గ్రామస్థులు తదితరలు పాల్గోన్నారు.