చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు

సీఎం రేవంత్
సిరా న్యూస్,హైదరాబాద్;
సచివాలయంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం విద్యార్థుల‌తో మాట్లాడుతూ. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం. చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయి. అని విద్యార్థుల‌కు సీఎం సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *