గురుకుల పాఠశాలకు తాళం

సిరా న్యూస్,యాదాద్రి;
ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలకు భవన యాజమాని తాళం వేసాడు. తొమ్మిది నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో.. నిరసనగా మోత్కూర్ లోని గురుకుల పాఠశాలకు తాళాలు వేసాడు. దాంతో ఉపాధ్యాయులు, విద్యార్ధులుపాఠశాలల బైట పడిగాపులు కాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *