మళ్లీ ఏడుపాయలను ముంచెత్తిన మంజీరా

సిరా న్యూస్,మెదక్;
సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా నదికి వరద పోటెత్తింది. ఏడు పాయల ఆలయం ఎదుట మంజీరా పరవళ్లు తొక్కుతోంది. మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు ఆలయాన్ని మూసేసారు. గర్భగుడిలో అమ్మవారికి పూజలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *