సిరా న్యూస్,పల్నాడు;
ఆర్టీసీ బస్ ఢీ కొట్టడంతో తలకి గాయమై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పిడుగురాళ్ళ పట్టణం నుండి గుంటూరు వెళ్ళే మార్గంలో రసూల్ పేట్ ప్రాంతంలో బత్తుల నాగరాజు ( 55 ) అను అతను రోడ్డు మార్జిన్ లో నడుచుకుంటూ వస్తుండగా గుంటూరు నుండి మాచర్ల వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. లీసు లు ఘటన స్థలానికి చేరుకు మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.మృతుడు బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామస్తుడిగా గుర్తించారు.