MEO Prem Sagar : ఖానాపూర్ ఎంఈఓ గా ప్రేమ్ సాగర్

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఖానాపూర్ ఎంఈఓ గా ప్రేమ్ సాగర్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఖానాపూర్ ఎంఈఓ గా ప్రేమ్‌సాగ‌ర్ గురువారం బాధ్య‌తలు స్వీక‌రించారు. ఈసంద‌ర్బంగా ఎంఈఓను ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఘ‌నంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి బెజ్జారపు మురళి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *