సిరా న్యూస్,నల్గోండ;
రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన , కేతేపల్లి మండలం, ఇప్పలగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ అడ్వకెట్ బొబ్బల నరసింహారెడ్డి, సరోజ దంపతుల పార్థివ దేహాలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసన సభ్యుడు వేముల వీరేశం, జిల్లా ముఖ్య నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు.