సిరా న్యూస్,రాయ్ పూర్;
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంచీ కి చేరుకున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె సి వేణుగోపాల్ కు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఏఐసిసి సీనియర్ ప్రతినిధి, , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఝార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి గులాం అహ్మద్ , ఎన్నికల వార్ రూమ్ చైర్మన్ సంతోష్ ఖోల్ఖంద తదితరులు ఉన్నారు