దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం

 సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం దర్శించుకున్నారు. అయన ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. తరువాత మంత్రికి కనకదుర్గమ్మ దర్శనానంతరం వేదాశీర్వచనం చేసారు వేదపండితులు. అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు.
మంత్రి మాట్లాడుతూ అమ్మవారి దర్శనం ఎంతో సంతోషదాయకం. కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు. ప్రతీ 150 ఇళ్ళకీ ఒక ఎన్యూమరేటర్ ఉంటారు. కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలి. కులగణన మీద అందరూ పలు విధాలుగా మాట్లాడుతున్నారు. మేం కులగణన పూర్తి చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *