సిరా న్యూస్,ములుగు;
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని జవహర్ నగర్ వద్ద రామాలయం చుట్టూ ఐదు లక్షల ఎస్డిఎఫ్ నిధులతో నిర్మించిన కాంపౌండ్ గోడను ప్రారంభోత్సవం చేసిన మంత్రి సీతక్క. అనంతరం జవహర్ నగర్ లోని మోడల్ స్కూల్ ని సందర్శించిన పిల్లలకు ఇలాంటి ఇబ్బంది కలగకూడదని అధికారులు ఆదేశించారు. అంతేగాకుండా గోవిందరావుపేట మండలంలోని చల్వాయి ఆదర్శ పాఠశాలలో (సి ఎస్ ఆర్ నిధులు మౌరి టెక్ ఐటీ సంస్థ సౌజన్యంతో పది కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చల్వాయి లోని యూఎస్ ఉష ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో కుట్టు మిషన్ 25 రోజుల శిక్షణ ఉత్పత్తి కేంద్రంలో జిల్లా కలెక్టర్ పిఎస్ దివాకర ప్రారంభించినమంత్రి సీతక్క. గిరిజన గ్రామాల్లో కూడా కంప్యూటర్ విద్యను అందించాలని ప్రాధాన్యత కూడా విద్యారంగం మీద దృష్టి పెట్టడం .విద్యార్థుల కోసం మెరుగైనటువంటి సౌకర్యాలు విద్యనందించాలని కోరుకోవడం ఒక ప్రభుత్వం బాధ్యత తెలిపారు