చేనేత మరియు జౌళి శాఖపై మంత్రి తుమ్మల సమీక్ష

సిరా న్యూస్,హైదరాబాద్;
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం నాడు చేనేత, జౌళీ శాఖపై సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఇప్పటి వరకు టీజీసీవో వచ్చిన ఆర్డర్లు మరియు వాటి పురోగతి పై సమీక్ష జరిపారు.మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమగు వస్త్రాన్ని తప్పనిసరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేయాలి. 2025-26 సంవత్సరానికి అవసరమగు వస్త్ర ఇండెంట్ ను టెస్కో వారికి 15.11.2024 లోగా సమర్పించాలి. త కార్మికుల ఉపాధికి తోడ్పాటు అందించేందుకు మీ వంతు కృషి చేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *