సిరాన్యూస్,కళ్యాణదుర్గం
రతన్ టాటా మృతి పట్ల ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సంతాపం
దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల కళ్యాణదుర్గం శాసన సభ్యులు అమిలినేని సురేంద్ర బాబు సంతాపం తెలియజేశారు. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటాన్, టాటా నిజమైన దేశభక్తుడని పేర్కొన్నారు. పరిశ్రమలకు రతన్ వారు చేసిన కృషి మన దేశంతో పాటు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందన్నారు. రతన్ కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.