సిరాన్యూస్, ఓదెల
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే విజయ రమణారావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో శనివారం పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మర్యాద పూర్వకంగా కలిశారు. పలు సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.