సిరా న్యూస్,నల్గోండ;
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునే మహిళ భక్తులు పుట్టలలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు. పుట్టలో పాలు పోసెందుకు భక్తులు క్యూ కట్టారు. దీంతో.. పలు దేవాలయాల్లో భక్తుల రద్దీతో సందడి వాతావరణం నెలకొంది.