సిరా న్యూస్,యాదాద్రి;
ప్రమాదవశాత్తు పెద్ద గుట్టపై అదుపు తప్పి వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడు స్వస్థలం భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెం కు చెందిన నరసింహగా గుర్తించారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.