సిరా న్యూస్,రంగారెడ్డి;
రాజేంద్రనగర్ బండ్లగూడ పి అండ్ టి కాలనీ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నైజీరియన్స్ ఉండేప్రాంతంలో దాడులు నిర్వహించారు. విసా, పాస్ పోర్టులను క్షుణ్ణంగా పరిశీలించారు. వీసాముగిసినప్పటికీ ఇండియా లో ఉంటున్న ఓ నైజీరియన్ లేడిని గుర్తించారు. ఆమెను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కుతరలించారు. పోలీసుల అదుపులో నైజీరియన్ లేడి వుంది.