సిరా న్యూస్,సదాశివపేట;
సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ రోడ్ , వెంకటేశ్వర కాటన్ మిల్లులో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సిసిఐ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణ, ,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ,మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధన్న పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మరియు తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ,రైతు సోదరులు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.