సిరా న్యూస్, ఓదెల
ఓదెలలో రూపుదిద్దుకుంటున్న శివాలయం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కోలనూరు గ్రామంలో ప్రార్థనమైన శివాలయం స్థలంలో నూతనంగా శివాలయాన్ని నిర్మిస్తున్నారు. శివాలయానికి శిల్పాలు తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నుండి మంది కళాకారులు వచ్చారు. వీరు శిలలపై శిల్పాలు చెక్కుతూ శివాలయాన్ని రూపుదిద్దుతున్నారు.