మూడో రోజు ఏడు పాయల ఆలయం మూసివేత

సిరా న్యూస్,మెదక్;
ఏడుపాయల ఆలయం వరుసగా మూడవ రోజు మూసివేసారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో ఆలయం ఎదుట మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *