Pandilla : పందిళ్ళలో చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలు

సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
పందిళ్ళలో చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలు

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షుడు దర్ముల రవి చాక‌లి ఐల‌మ్మ‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్ , తాజా మాజీ ఉప సర్పంచ్ ఇల్లందుల రమేష్ గౌడ్, దబ్బేట శ్రీకాంత్, రామ్మూర్తి, శ్రీనివాస్, హరీష్, భూమేష్, హరీష్, రాజు, నవీన్, చంద్రయ్య, అనిల్, దేవేందర్, కోమల్ రెడ్డి, అన్వర్, సమ్మయ్య, రమేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *