సిరా న్యూస్,కుత్బుల్లాపూర్;
సూరారం పోలీస్ స్టేషన్ పరిధి, బతుకమ్మ బండ లో పేకాట స్థావరం పై బాలానగర్ ఎస్ ఓ టీ పోలీసులు దాడి జరిపారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 88 వేల రూపాయలు 8 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, నగదు, వస్తువును సూరారం పోలీసులకు అప్పగించారు.