సిరా న్యూస్,గద్వాల జోగులాంబ;
గద్వాల్ కు చెందిన ప్రైవేట్ స్కూల్ ప్రగతి విద్యానికేతన్ బస్సు పిల్లలతో గద్వాల్ కు వస్తూ పరిమళ స్టేజి సమీపంలో అదుపుతప్పింది. రోడ్డు దిగి పక్కకు ఒరిగిపోయింది. ఘటనలో ఎవరికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం ఘటన జరిగింది.