సిరాన్యూస్, ఓదెల
ఓదెల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా జి శ్రీనివాస్
పెద్దపల్లి జిల్లా ఓదెల మోడల్ స్కూల్ నూతన ప్రిన్సిపాల్ గా జి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఈయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందల్ మోడల్ స్కూల్ నుండి బదిలీపై వచ్చారు. ఈసందర్బంగా శ్రీనివాస్ కు ఓదెల మోడల్ స్కూల్ అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.