కొండచిలువ హతం

సిరా న్యూస్,అమరావతి;
ఉండవల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా రైతులకు ప్రజలకు ఒ కొండచిలువ కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉండవల్లి చిన్న ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఓ అపార్ట్మెంట్ దగ్గర సుమారు పది అడుగులు ఉన్న కొండచిలువని స్థానికులు గుర్తించి చంపివేసారు. కొండ చిలువను చంపేయడంతో రైతులు కొంత ఊరట చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *