సిరా న్యూస్,కర్నూలు;
ప్రేమించలేదని ఓ ఉన్మాది ఇంటర్ విద్యార్దిని హతమార్చాడు. విద్యార్థిని అశ్విని నోట్లో సన్నీ పురుగుల మందు పోసి హత్య చేసాడు. ప్రేమను నిరాకరించిందని కిరాతకానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉన్మాది సన్నీ తెగబడ్డాడు. ఆస్పరి మండలం నగరూరులో ఘటన జరిగింది. అశ్విని తల్లిదండ్రుల ఫిర్యాదు మయేరకు పోలీపసులు , కేసు నమోదు చేసారు.