ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం

సిరా న్యూస్,హైదరాబాద్;
రిలయన్స్ ఫౌండేషన్ సీఎం సహాయనిధికి రూ.20 కోట్లు విరాళం అందజేసింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్ ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *