సిరా న్యూస్,అదోని;
తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడక అలిపిరి నుంచి జగన్ నడకమార్గంలో తిరుమల బయల్దేరారు. జగన్తో పాటు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వెంట నడుస్తున్నారు. ఇందులో భాగంగా ఆదోని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ను తిరుమలలో జగన్ చేపడుతున్న కాలినడక యాత్రకు వెళ్లకుండా ముందుగానే ఇంటి వద్దనే పోలీసులు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు,