సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి జిల్లా పరిధిలోని హైదారాబాద్-విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం, బొర్రలగూడెం దగ్గర ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై అదుపు తప్పి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.