సిరా న్యూస్,గన్నవరం;
గన్నవరం పంచాయతీ కార్మికుడు తుమ్మి ఏసుబాబు పై మహమ్మద్ షబ్బీర్ హుస్సేన్ దాడి చేసాడు. దాంతో గన్నవరం పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. బాధితులు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఏసుబాబుకి మద్దతుగా కార్మికులు పారిశుద్ధ్య పనులు నిలిపోయివేసారు. ఏసుబాబుకి న్యాయం చేసేవరకు విధులు నిర్వహించామని పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేసారు..