సిరాన్యూస్, ఓదెల
ఎస్సై చంద్ర కుమార్ కి ఘన సన్మానం
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన చంద్ర కుమార్ ను శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్సైను శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్లులు నూనె రాజేశం ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి కదార కళాధర్ రెడ్డి ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల శంకర్ ,జిల్లా ఉపాధ్యక్షులు సదా శివ్ ,జిల్లా సభ్యులు బొకూరి పోశం తదితరులు పాల్గొన్నారు.