జగిత్యాల జిల్లా కేంద్రంలో కమ్మేసిన పొగ మంచు

సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం పొగ మంచు కమ్మేసింది. జగిత్యాల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది . పొగమంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *