సిరాన్యూస్, ఆదిలాబాద్
బావునే బాపూరావ్‌ను సన్మానించిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
గత 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించి ఇటీవల బావునే బాపూరావ్ ఉద్యోగ విరమణ పొందారు. శుక్రవారం సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి బావునే బాపూరావ్ వారి నివాసానికి వెళ్లి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. శేష జీవితాన్ని ఆనందగా గడపాలని కోరారు.