సిరా న్యూస్, బోథ్
ఫిరంగిని పరిశీలించిన ఎస్పీ గౌస్ అలం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన నైజాం కాలం నాటి ఫిరంగిని బుధవారం ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ అలం పరిశీలించారు. పంచలోహానతో ఏర్పాటు చేసిన ఫిరంగిని పరిశీలించారు. నైజాం కాలంలో వాడిన ఈ ఫిరంగిని బోథ్ పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాయి.