Bhimeswara Temple : సామర్లకోట భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

సిరా న్యూస్,సామర్లకోట;
కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పంచారామాలో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ.కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *