సిరా న్యూస్,హైదరాబాద్;
అస్సాం, షిల్లాంగ్, మేఘాలయా లకు అధికారిక అధ్యయన యాత్రకు జీహెచ్ఎంసి కార్పొరేటర్లు వెళ్లారు. వివిధ పట్టణల్లో అమలు అవుతున్న అభివృద్ధి పద్ధతులు, పురపాలక సేవలు, మౌలిక సదుపాయాలు మరియు నగర నిర్వహణ విధానాలను అధ్యయనం చేస్తామని కార్పొరేటర్లు అంటున్నారు. జీహెచ్ఎంసి అధికారులతో కలిసి కార్పొరేటర్లు వెళ్లారు. ఇప్పటికే పీకలోత్తు అప్పుల్లో జీహెచ్ఎంసి కురుకుపోయింది. # ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి లో బల్దియా ఖజానా వుంది. ఇలాంటి పరిస్థితి లో స్టడీ టూర్ ఏమిటని కొందరు అధికారులు. కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు.