విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి అనుమానస్పద మృతి

సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఎనిమిదవ నెంబర్ ప్లాట్ ఫారం అవుట్ సైడ్ ట్రాక్ పక్కన ఘటన జరిగింది. వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. కంచరపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *