మంత్రి అనగాని సత్య ప్రసాద్
సిరా న్యూస్,బాపట్ల;
విజన్ 2020 తో హైదరాబాదులో ఇలాంటి మార్పు వచ్చిందో అంతకంటే పెను మార్పులు స్వర్ణాంధ్ర 2047 తో ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లోనూ జరగనున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గ్రామస్థాయి నుంచి బిఫోర్ను అమలు చేయాలి. పేదరికాన్ని నిర్మూలించాలి. 74 కిలోమీటర్ల సముద్ర తీరం గల బాపట్ల జిల్లాను ఆఖ్వారంగంలో ప్రథమ స్థానంలో నిలపవచ్చు. పారిశ్రామిక రంగంలో 24వ స్థానంలో ఉన్న బాపట్ల జిల్లాను విజన్ 2047 ద్వారా రెండో స్థానానికి తీసుకురావాలని అన్నారు. బాపట్లలో జిల్లా ఆసుపత్రిని, వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.