సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం లొ మరో అన్న కాంటీన్ ను మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, మంత్రి కొండపల్లి శ్రీవాస్, ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతి రాజు బుధవారం ప్రారంభించారు. విజయనగరం లొ గోశా ఆసుపత్రి దగ్గర అన్న కాంటీన్ ప్రాంరంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గోన్నారు.