సిరా న్యూస్,కాల్వ శ్రీరాంపూర్
డీఎస్సీ లో జిల్లాస్థాయి మూడవ ర్యాంక్ సాధించిన మోడెం మునేష్
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన మోడెం మునేష్ ఇటీవల వెలువడిన డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ జిల్లాస్థాయిలో మూడవ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు స్వీట్లు పంపిణీ చేసి మోడెం మునేష్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మిత్రులు బసవత్తుల జ్ఞానేంద్రాచారి అరెల్లి శ్రీనివాస్,అంబాల కుమార్,పంజాల సురేష్ , ఒల్లమల్ల తరుణ్, గడబోయిన రాజేందర్,పిన్నింటి విష్ణువర్ధన్ రెడ్డి, కొత్తపల్లి కుమార్ స్వామి, ఓరెం మహేష్,మారం దేవేందర్ రెడ్డి, బొల్లి సురేష్,ఏరెడ్డి మనోజ్ రెడ్డి,పంది అశోక్, కనవేన విజేందర్ పాల్గొన్నారు.