కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

ప్రయాణికులకు గాయాలు
 సిరా న్యూస్,అనపర్తి;
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్త దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాలువలోకి దుసుకెళ్లింది. బస్సు కాకినాడ నుండి రావులపాలెం వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ఆ సమయంలో 24 మంది ప్రయాణికులు వున్నారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి. వారిని రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *