సిరా న్యూస్,హైదరాబాద్;
సీఎం రేవంత్ రెడ్డికియ ఏం మానవత్వం వుందని ఎంపి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. వారి కాళ్ళ మీద వారు బ్రతుకుతున్న సామాన్యుల బ్రతుకుల్లో మట్టి కొట్టి, వారి జీవితాలు నిప్పులు పోసి నువ్వు ఏం సాధిస్తామని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. పేదల ఇళ్లను కులగొట్టి వారి ఆస్తులను ధ్వంసం చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కడ తప్పించుకోలేదని అన్నారు. బాధితులను ఈటల రాజేందర్ పరామర్శించారు.