తగ్గిన బంగారం ధర
సిరా న్యూస్,హైదరాబాద్;
అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం బంగారం ధరలపై ప్రభావం చూపించింది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాములుకు రూ.1,650 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ధర.. రూ.1,790 తగ్గింది, ఒక్క రోజులోనే రూ.3 వేలు తగ్గినట్లయింది.