హోమ్ మంత్రి అనిత…
సిరా న్యూస్,విశాఖపట్నం;
తల్లి చెల్లి ఇద్దరికి ఏదో రోజు జగన్ కేసు పెడతాడని నేను అనుకున్నాను. సీఎం కుర్చీ కోసం సొంత బాబాయిని చంపేశాడు. అన్న సీఎం కోసం షర్మిల రోడ్ అంటూ తిరిగి కష్టపడింది. మరో చెల్లి న్యాయం కోసం అంటూ ఢిల్లీ చుట్టూ తిరిగితే సిఐడికి ఇస్తానంటూ మోసం చేశాడని హోం మంత్రి అనిత అన్నారు. కానీ మేము ఇప్పుడు చెల్లికి తల్లికి మేము రక్షణ కల్పిస్తున్నాం. వాళ్ల పార్టీ నేతలే జగన్ నమ్మే పరిస్థితి లేదు. వైసీపీ వాళ్లు మా పార్టీలో టచ్ లో ఉండటం అనేది మా అధిష్టానం చూసుకుంటుందని అన్నారు.